Current-Gk.blogspot.com

current-gk.blogspot.com - Best wishes for who are preparing Competative Exams

Competative Books

Google Search

Showing posts with label సానియా-భూపతి. Show all posts
Showing posts with label సానియా-భూపతి. Show all posts

Friday, June 8, 2012

French Open 2012 Mixed Doubles winners


  • Sania Mirza - Mahesh Bhupathi clinch French Open 2012 mixed doubles title.
  •  ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్‌లో సానియా మీర్జా - మహేశ్ భూపతి విజేతగా నిలిచారు.  ఫైనల్లో ఏడోసీడ్ సానియా-భూపతి 7-6 (7/3), 6-1 తో  క్లౌడియా జాన్స్ ఇగ్నాసిక్ (పోలెండ్) - సాంటియాగో గోంజాలెజ్ (మెక్సికో) పై విజయం సాధించారు. 
  • ఇంతకుముందు 2009లో సానియా, భూపతితో కలిసి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మిక్స్‌డ్ విజేతగా నిలిచింది.  సానియా కు ఇది రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్.   భూపతి కు ఇది ఎనిమిదో మిక్స్‌డ్ గ్రాండ్‌స్లామ్ టైటిల్.
  • ఫ్రెంచ్ ఓపెన్ Official Website rolandgarros.com

BBC News | Front Page | World Edition

NDTV News- Special

India Today | Latest News

The Times of India

The Hindu - International

Cricket News - Google